భారతదేశం, ఏప్రిల్ 29 -- Anand Deverakonda: ఆనంద్ దేవరకొండ చాలా రోజుల తర్వాత నటించిన మూవీ ఎపిక్ (Epic). ఈ మూవీ టీజర్ బుధవారం (ఏప్రిల్ 29) రిలీజైంది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఆనంద్ తోపాటు వైష్ణవి చైతన్య, డైరెక్టర్ ఆదిత్య హాసన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎపిక్ టీజర్ లాంచ్ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ సందర్భంగా చివర్లో వదినను కూడా పిలుస్తారా అని ఒకరు అడిగారు. దీనికి ఆనంద్ స్పందిస్తూ.. కచ్చితంగా వదినమ్మ (రష్మిక మందన్న)ను కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు పిలుస్తాను అని ఆనంద్ అన్నాడు.
అంతేకాదు ఇంతకుముందు వదిన అంటూ ఏడిపించారు.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా వదిన వదిన అంటున్నాను అని ఆనంద్ అనడం విశేషం. రష్మిక తమ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఓ పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.