Anand Deverakonda: బేబీ ఓ సెన్సేషన్ అయితే ఎపిక్ ఓ బ్యూటీఫుల్ జర్నీ.. టెన్షన్ పడితే రష్మిక అలా చేసింది: ఆనంద్ దేవరకొండ
భారతదేశం, సెప్టెంబర్ 9 -- Anand Deverakonda: టాలీవుడ్‌లో 'బేబీ' లాంటి రూ. 100 కోట్ల క్లాసిక్ మూవీ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ లవ్ ఎంటర్‌టైనర్ 'ఎపిక్' (Epic). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం (సెప్టెంబర్ 11) థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలతో పాటు రష్మిక మందన్న ఇచ్చిన సపోర్ట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
'బేబీ' సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ప్రభావం వల్ల 'ఎపిక్' మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి పోలికా లేదని ఆనంద్ స్పష్టం చేశారు. 'బేబీ' ఒక ఇంటెన్స్ సెన్సేషన్ అయితే, 'ఎపిక్' ప్రతీ ఒక్కరి మనసును తాకే ఒక బ్యూటిఫుల్ జర్నీ అని పేర్కొన్నారు.
మధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.