భారతదేశం, మార్చి 9 -- అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మార్చి 8న జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో మట్టికరిపించి, వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ అద్భుత విజయంపై సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. షారుక్ ఖాన్ నుండి అక్షయ్ కుమార్ వరకు బాలీవుడ్ తారలందరూ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలుపుతుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు.
భారత్ గెలిచిన తర్వాత అర్ధరాత్రి 2 గంటల సమయంలో అమితాబ్ బచ్చన్ తన ఎక్స్ ఖాతాలో టీవీ స్క్రీన్ ఫోటోలను షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. "నేను చూడకపోతే భారత్ గెలుస్తుందని ముందే చెప్పాను.. అలాగే జరిగింది!" అని హిందీలో రాసుకొచ్చాడు.
తాను లైవ్‌లో మ్యాచ్ చూస్తే టీమ్ ఇండియాకు కలిసి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.