Amazon Sale 2026 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో.. తక్కువ ధరకే ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లు
భారతదేశం, అక్టోబర్ 16 -- దసరా, దీపావళి పండుగల సీజన్ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్' 2026 వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మెగా సేల్‌లో ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లపై ఎన్నడూ లేనంత భారీ ఆఫర్లను, బ్యాంక్ డిస్కౌంట్లను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. పండుగ వేళ బంధుమిత్రులకు లేదా ఫిట్నెస్ ప్రేమికులకు బహుమతులు ఇవ్వాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. యాపిల్, శాంసంగ్, గార్మిన్, అమెజ్‌ఫిట్ వంటి అగ్రగామి బ్రాండ్ల స్మార్ట్‌వాచ్‌లు ఇప్పుడు సగం ధరలకే లభిస్తున్నాయి!
ఈ నేపథ్యంలో అమెజాన్ సేల్‌లో ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లపై లభిస్తున్న అదిరిపోయే ఆఫర్ల గురించి ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఆపిల్ ప్రియులు ఎంతగానో ఇష్టపడుతున్న 'యాపిల్ వాచ్ సిరీస్ 11 (46ఎంఎం)' పై అమెజాన్ అద్భుతమైన డీల్స్ అందిస్తోంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.