Alzheimers : వ్యాయామం వల్ల అల్జీమర్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుందా?
భారతదేశం, జూన్ 25 -- వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు, డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యల గురించి చాలామందిలో ఆందోళన పెరుగుతోంది. అల్జీమర్స్‌ను పూర్తిగా నివారించే మార్గం ఇప్పటివరకు లేకపోయినా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. దీనిపై విజయవాడ మణిపాల్ హాస్పిటల్, న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ మురళి వివరాలు వెల్లడించారు.
వ్యాయామం కేవలం శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికే కాదు, మెదడుకూ ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో మెదడుకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలు సక్రమంగా అందుతాయి. అంతేకాదు, మెదడులో కొత్త కణాలు ఏర్పడటానికి కూడా ఇది సహాయపడుతుంది. నరాల కణాలను రక్షించి, మెదడులోని వివిధ భాగాల మధ్య సమాచ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.