Allu Arjun Raaka: అల్లు అర్జున్ రాకా టైటిల్ వెనుక పుష్ప లింక్.. ఇక ఇది కూడా బంపర్ హిట్టేనా?
భారతదేశం, మే 5 -- Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'రాకా' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. గుండు, కళ్లకు కాటుక, చేతికి జంతువుల గోర్లు.. ఇలా మునుపెన్నడూ చూడని ఊర మాస్ అవతారంలో బన్నీ కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ చిత్రానికి 'రాకా' అనే టైటిల్‌ను ఎందుకు ఖరారు చేశారో మేకర్స్ వెల్లడించారు.
అల్లు అర్జున్ కెరీర్‌లో 'పుష్ప' ఒక మైలురాయి. ఆ సినిమాలో 'పుష్పరాజ్' అనే పాత్ర పేరు సినిమా టైటిల్‌గా మారి దేశవ్యాప్తంగా ఒక ప్రభంజనం సృష్టించింది. అందుకే దర్శకుడు అట్లీ, అల్లు అర్జున్ పాత్ర పేరునే సినిమా టైటిల్‌గా పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
సాధారణంగా సినిమాలకు కథను బట్టి పేర్లు పెడుతుంటారు. కానీ 'రాకా' విషయంలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, ఆయన స్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.