భారతదేశం, మార్చి 19 -- బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ అండ్ ఎమోషనల్ ప్యాక్డ్ మూవీ ధురంధర్ 2. ఈ ఎపిక్ బ్లాక్‌బస్టర్‌పై ఇప్పుడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు. సినిమా చూసిన వెంటనే తన ఎక్సైట్‌మెంట్‌ను ఆపుకోలేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఒక అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు. తన బ్రదర్ రణ్‌వీర్ సింగ్ యాక్టింగ్‌ను, ఆదిత్య ధర్ టేకింగ్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ బన్నీ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ తన పోస్ట్‌లో ధురంధర్ 2 సినిమాను ఓ రేంజ్‌లో పొగిడాడు. దేశభక్తితో కూడిన స్వాగ్ మూవీలో ఉందని, మాధవన్, రణ్‌వీర్ ఇరగదీశారని చెప్పాడు.
"ఇప్పుడే ధురంధర్ 2 సినిమా చూశాను. ఇది పక్కా స్వాగ్‌తో కూడిన దేశభక్తి. ప్రతి దేశభక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.