Allu Arjun: రెబెల్ స్టారా.. మరి ప్రభాస్ ఏంటీ.. అల్లు అర్జున్ పై ట్రోల్స్ మోత.. కారణం ఇదే!
భారతదేశం, సెప్టెంబర్ 4 -- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ లెవల్ లో మరోసారి ట్రెండింగ్ గా మారారు. పాపులర్ బిజినెస్ మ్యాగజైన్ 'ఫోర్బ్స్ ఇండియా' (Forbes India) ఆగస్టు నెల ఎడిషన్ కవర్ పేజీపై అల్లు అర్జున్ స్పెషల్ గా మారారు. అయితే ఈ ఎడిషన్ లో వచ్చిన అల్లు అర్జున్ స్పెషల్ స్టోరీ తీవ్ర వివాదానికి దారితీసింది.
ఫోర్బ్స్ మ్యాగజైన్ తమ కవర్ పేజీ స్టోరీలో అల్లు అర్జున్ను 'రెబెల్ స్టార్' (Rebel Star) అని పేర్కొనడం తీవ్ర దుమారం రేపుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో 'రెబెల్ స్టార్' అనే బిరుదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు, ఆయన పెదనాన్న దివంగత కృష్ణంరాజుకు మాత్రమే సొంతం. దశాబ్దాలుగా టాలీవుడ్ ప్రేక్షకులు గుండెల్లో నింపుకున్న ఈ ఐకానిక్ బిరుదును అల్లు అర్జున్‌కు ఆపాదించడంపై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై సినీ వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.