భారతదేశం, మార్చి 13 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతిష్టాత్మక బిజినెస్ వెంచర్ 'అల్లు సినిమాస్' (Allu Cinemas) గురువారం (మార్చి 12) సాయంత్రం హైదరాబాద్‌లోని కోకాపేటలో ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సినిమా హాల్‌ను ప్రారంభించారు. అయితే ప్రారంభోత్సవం జరిగిన కొన్ని గంటల్లోనే ఈ థియేటర్ లోని ఒక ప్రత్యేక విభాగం సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది.
అల్లు సినిమాస్ ఇంటీరియర్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. థియేటర్ లోపల ఒక పొడవైన హాల్వేలో భారతీయ, అంతర్జాతీయ దిగ్గజ దర్శకుల ఫోటోలను ప్రదర్శించారు. దీనికి 'వాల్ ఆఫ్ గ్రేట్స్' (Wall of Greats) అని పేరు పెట్టారు.
ఈ గోడపై చోటు దక్కించుకున్న వాళ్లలో.. ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, మణిరత్నం, వెట్రిమా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.