Alias Rukmini Trailer: సెక్స్ కథలు రాసే కోర్టు స్టెనో.. నాని, నితిన్ అరుదైన ప్రయోగం.. అలియాస్ రుక్మిణీ ట్రైలర్ రిలీజ్
భారతదేశం, నవంబర్ 26 -- Alias Rukmini Trailer: టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ఈసారి తన రొటీన్ కమర్షియల్ పంథాకు భిన్నంగా ఒక సరికొత్త, ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో రూపొందుతున్న విభిన్న రొమాంటిక్ డ్రామా 'అలియాస్ రుక్మిణి' థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రబృందం నవంబర్ 26న విడుదల చేసింది.
బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి, విమర్శకుల ప్రశంసలు పొందిన 'దండోరా' చిత్ర దర్శకుడు మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో విడుదలైన ఈ ట్రైలర్, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
అలియాస్ రుక్మిణి మూవీ ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఫ్రెష్‌గా, వినోదాత్మకంగా సాగుతూనే బలమైన భావోద్వేగాలు ఉంటాయని హింట్ ఇస్తోంది. ఈ సినిమాలో నితిన్ 'కృష్ణ' అనే యువకుడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.