Akshaya Tritiya: అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడమే కాదు.. అసలైన పరమార్థం, పుణ్యఫలం ఇదీ!
భారతదేశం, ఏప్రిల్ 15 -- సాధారణంగా అక్షయ తృతీయ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారం. ఈ రోజున బంగారం కొంటే ఐశ్వర్యం అక్షయమవుతుందని ఒక నమ్మకం. అయితే, అక్షయ తృతీయ వెనుక ఉన్న అసలైన అర్థం కేవలం కొనుగోళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఈ తిథికి ఎంతో విశిష్టత ఉంది. "అక్షయం" అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం.
ఈ రోజున చేసే జపం, తపం, దానం ఏవైనా సరే.. అవి అక్షయమైన పుణ్యఫలాన్ని అందిస్తాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ మాసానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, అక్షయ తృతీయ రోజున చేసే సేవా కార్యక్రమాలకు విశేష ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
నేటి కాలంలో చాలా మంది వ్రతం అంటే కేవలం అన్నపానీయాలు మానేయడం లేదా కేవలం ఫలహారం తీసుకోవడం అని మాత్రమే భావిస్తున్నారు. కానీ వ్రతం వెనుక ఉన్న అసలైన ఉద్దేశం అది కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.