Akhil Samantha: మాజీ వదిన సమంత లాగే అఖిల్ కు సక్సెస్.. లెనిన్, మా ఇంటి బంగారం సినిమాల కనెక్షన్ ఇదే.. ఓ లుక్కేయండి
భారతదేశం, జూలై 11 -- Akhil Samantha: టాలీవుడ్లో సెంటిమెంట్లు, బంధాలు ఎప్పుడు ఎలా మారుతుంటాయో ఊహించడం కష్టం. అయితే కొన్ని పరిణామాలు మాత్రం అభిమానులకు విపరీతమైన కిక్ ఇస్తుంటాయి. తాజాగా అక్కినేని కాంపౌండ్లోనూ, అటు సోషల్ మీడియాలోనూ ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సమంత, అఖిల్ సినిమాలే అందుకు కారణం.
రీసెంట్ గా 'మా ఇంటి బంగారం' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సామ్. తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఫీమేల్ లీడ్ ఓరియెంటెడ్ మూవీగా మా ఇంటి బంగారం రికార్డు క్రియేట్ చేసింది. ఇది రూ.100 కోట్ల కలెక్షన్లకు దగ్గరగా ఉంది. ఇక ఇప్పుడు 'లెనిన్' మూవీతో కెరీర్ లో ఫస్ట్ టైమ్ అక్కినేని అఖిల్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పాజిటివ్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతోంది.
అయితే మా ఇంటి బంగారం, లెనిన్ మూవీస్ కు ఉన్న ఓ కనెక్షన్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఈ రెండు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.