Akhil Jr NTR: థ్యాంక్యూ టైగర్.. ఎప్పటికీ మరచిపోలేనంత ప్రేమను ఇచ్చావు: జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రేమతో అఖిల్ అక్కినేని
భారతదేశం, జూలై 6 -- Akhil Jr NTR: రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఊర మాస్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin) కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గర్జించారు. తన పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేసిన తారక్‌కు అక్కినేని అఖిల్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ థాంక్స్ చెప్పారు. "థ్యాంక్యు టైగర్.. లెనిన్ కోసం గర్జించినందుకు ధన్యవాదాలు.. ఎప్పటికీ మర్చిపోలేని ప్రేమ ఇచ్చావు" అంటూ అఖిల్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత సరైన కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్‌కు ఎన్టీఆర్ సపోర్ట్ పెద్ద బూస్ట్ అని చెప్పాలి. నందమూరి, అక్కినేని ఫ్యామిలీల మధ్య ఉన్న బాండింగ్ ఈ ఒక్క ట్వీట్ తో మరోసారి ప్రూవ్ అయింది. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ పవర్ ఫుల్ మూవీ జులై 10న గ్రాండ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.