భారతదేశం, సెప్టెంబర్ 5 -- AK47 Naga Vamsi: విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' (#AK47). ఈ మూవీ అప్‌డేట్స్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) గుడ్ న్యూస్ చెప్పారు.

అక్టోబర్ 2న గాంధీ జయంతితో పాటు దసరా సెలవుల కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఆదర్శ కుటుంబం రిలీజ్ కానుంది. థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం కోసం '#AK47Month' పేరుతో నెల రోజుల పాటు ప్రమోషనల్ ధమాకా సృష్టించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.

టీజర్, పాటలు, థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీలతో కూడిన అధికారిక టైమ్‌లైన్‌ను నాగవంశీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

​సినిమా అప్‌డేట్స్ ఆలస్యం కావడంపై అభ...