Aishwarya Rai: కాన్స్ రెడ్ కార్పెట్‌పై తల్లి ఐశ్వర్య రాయ్‌తో ఆరాధ్య బచ్చన్.. ఫొటోలు, వీడియోలు వైరల్
భారతదేశం, మే 23 -- Aishwarya Rai: ప్రపంచవ్యాప్తంగా సినిమా, ఫ్యాషన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శుక్రవారం (మే 22) రాత్రి ఒక సూపర్ సీన్ కనిపించింది. ప్రతి ఏటా తన అమోఘమైన ఫ్యాషన్ సెన్స్‌తో కాన్స్ వేదికను శాసించే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో పాటు ఈసారి ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా అందరి దృష్టిని ఆకర్షించారు.
కేవలం అమ్మకు తోడుగా రావడం మాత్రమే కాకుండా, ఈసారి ఆరాధ్య అధికారికంగా రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టి కెమెరాలకు పోజులివ్వడం విశేషం.
కాన్స్ ఉత్సవాల్లో భాగంగా జరిగిన 'లోరియాల్ పారిస్ లైట్స్ ఆన్ విమెన్స్ వర్త్' అవార్డుల వేడుకలో ఈ తల్లికూతుళ్లు సందడి చేశారు. ఈ ఈవెంట్ కోసం ఐశ్వర్య రాయ్ 'సోఫీ కోచర్' డిజైన్ చేసిన ఓ పాస్టెల్ పింక్ గౌను ధరించారు. స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్, త్రీడీ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో కూడిన ఈ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.