Aishwarya Lekshmi: సోషల్ మీడియాకు దూరంగా ఉన్న తర్వాత జీవితం హాయిగా ఉంది: నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ నటి ఐశ్వర్య లక్ష్మి
భారతదేశం, అక్టోబర్ 6 -- Aishwarya Lekshmi: మలయాళం బోల్డ్ బ్యూటీ, 'పొన్నియిన్ సెల్వన్' ఫేమ్ ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పి ఏడాది పూర్తయిన సందర్భంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా రిలీజైన '#లవ్' (#Love) వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక టాక్ షోలో పాల్గొన్న ఈ భామ.. ఆన్‌లైన్ ప్రపంచం నుంచి తప్పుకున్నాక తన లైఫ్ ఎంత ప్రశాంతంగా మారిందో ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ పూజా తల్వార్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి తన వ్యక్తిగత నిర్ణయాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 2025లో తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటినీ పూర్తిగా డిలీట్ చేసిన తర్వాత తనకు ఊహించని మనశ్శాంతి లభించిందని చెప్పారు.
ప్రతి చిన్న విషయానికి ఆన్‌లైన్‌లో డిస్టర్బ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.