Airport divorce : అక్కడి వరకు కలిసే వెళతారు- ఆ తర్వాత విడిపోతారు.. ఏంటి ఈ 'ఎయిర్పోర్ట్ డివోర్స్' ట్రెండ్?
భారతదేశం, జూలై 3 -- "ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు సమయంతో సంబంధం ఉండదు.. అక్కడ మనం ఎలాగైనా ఉండొచ్చు, ఉదయాన్నే కాక్టెయిల్ తాగినా, బ్రేక్‌ఫాస్ట్‌గా చాక్లెట్ తిన్నా ఎవరూ పట్టించుకోరు," అని కొందరు సరదాగా చెబుతుంటారు. కానీ, ప్రయాణాల విషయంలో విపరీతమైన ఆందోళన పడే మనస్తత్వం ఉన్నవారిని అడిగితే ఈ మాటను అస్సలు ఒప్పుకోరు.
సాధారణంగా విమానాశ్రయాల్లో మనకు రెండు రకాల ప్రయాణికులు కనిపిస్తుంటారు. మొదటి రకం.. ఫ్లైట్ టైమ్ కంటే 3 గంటలు ముందే ఎయిర్‌పోర్టుకు వచ్చేసి, సెక్యూరిటీ చెకింగ్స్ అన్నీ పూర్తి చేసుకుని, బోర్డింగ్ గేట్ ఎప్పుడు తెరుస్తారా అని ఆత్రుతగా ఎదురుచూసేవారు. రెండో రకం.. ఫ్లైట్ టైమ్‌కు కరెక్ట్‌గా 45 నిమిషాల ముందు దాకా రానక్కర్లేదని కూల్‌గా షాపింగ్ చేస్తూ, లాంజ్‌లో ప్రశాంతంగా తింటూ గడిపేవారు. ఒకవేళ ఈ ఇద్దరూ భార్యాభర్తలయితే.. ఇక ఆ ఎయిర్‌పోర్టులో పడే పాట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.