Air Purifier Buying Guide : పడిపోతున్న వాయు నాణ్యత.. మంచి ఎయిర్ ప్యూరిఫయర్ని ఎలా ఎంచుకోవాలి?
భారతదేశం, నవంబర్ 16 -- చలికాలం మొదలవగానే దేశవ్యాప్తంగా గాలి నాణ్యత దారుణంగా పడిపోతూ వస్తోంది. కాలుష్య స్థాయిలు ప్రమాదకర స్థితికి చేరుతుండటంతో అనేక ప్రాంతాల్లో సామాన్యులు ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి లోపలైనా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి ఎయిర్ ప్యూరిఫయర్ కొనాలా, కొంటే ఎలాంటిది ఎంచుకోవాలి, అసలు ఇవి ఎంతవరకు రక్షణ ఇస్తాయన్న సందేహాలు చాలామందిలో తలెత్తుతున్నాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి వేగంగా విస్తరిస్తున్న నగరాల్లోనూ శీతాకాలంలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. విపరీతమైన వాహనాల రద్దీ, ఎక్కడికక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల దుమ్ము, చలిగాలుల వల్ల పొగమంచుతో కలిసిన కాలుష్యం పెరుగుతోంది. దీనితో తెలుగు రాష్ట్రాల్లోని నగరవాసులు కూడా ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫయర్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు.
ఈ అంశంపై ముంబైలోన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.