భారతదేశం, మే 2 -- Aha Ott: 'నా వైఫ్ మిస్సింగ్' అని అంటున్నాడు టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్. పక్కనే వితికా ను పెట్టుకొని వైఫ్ ఎక్కడ? అని అడుగుతున్నాడు ఏంటీ? అనుకుంటున్నారు. ఇదంతా వరుణ్ సందేశ్ కొత్త సినిమా గురించే. అతను ఓటీటీ కోసం 'నా వైఫ్ మిస్సింగ్' అనే మిస్టరీ థ్రిల్లర్ చేస్తున్నాడు. దీని షూటింగ్ ఈ రోజు స్టార్ట్ అయింది.
పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒరిజినల్ మూవీస్, సిరీస్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే క్రమంలో మిస్టరీ థ్రిల్లర్ గా 'నా వైఫ్ మిస్సింగ్' అనే ఆహా ఒరిజినల్ మూవీ రాబోతుంది. ఇందులో వరుణ్ సందేశ్ హీరో. ఈ 'నా వైఫ్ మిస్సింగ్' అనే సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ కోసమే తెరకెక్కిస్తున్నారు.
ఆహా వీడియో ఓటీటీలోకి రాబోతున్న 'నా వైఫ్ మిస్సింగ్' అనే మూవీ షూటింగ్ శనివారం (మే 2) ప్రారంభమైంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.