భారతదేశం, ఫిబ్రవరి 13 -- భారత సైన్యంలో చేరి, దేశానికి సేవ చేయాలని సంకల్పిస్తున్న వారికి అలర్ట్! అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ని భారత సైన్యం విడుదల చేసింది. ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ (joinindianarmy.nic.in) లోకి వెళ్లి ఈ నోటిఫికేషన్ని చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం.. జీడీ (జనరల్ డ్యూటీ), టెక్నికల్, క్లర్క్/ స్టోర్‌కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్, సోల్జర్ ఫార్మా, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, ఉమెన్ మిలిటరీ పోలీసు తదితర విభాగాల్లో మొత్తం 25వేలకుపైగా పోస్టులకు ఈ దఫా రిక్రూట్మెంట్ జరగనుంది.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఈ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 13, శుక్రవారం నాడు ప్రారంభమవుతుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.