Aditya Dhar Yash: యశ్‌తో ధురంధర్ డైరెక్టర్ చేతులు కలుపుతున్నాడా? ఇన్‌స్టా పోస్ట్‌తో సోషల్ మీడియాలో రచ్చ
భారతదేశం, సెప్టెంబర్ 1 -- Aditya Dhar Yash: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' బాక్సాఫీస్ దగ్గర తీవ్ర నెగటివ్ టాక్‌ను ఎదుర్కొంటోంది. కేజీఎఫ్ 2 తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని వచ్చిన ఈ బిగ్ బడ్జెట్ మూవీ ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ కావడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఈ కష్ట సమయంలో బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఆదిత్య ధర్ యశ్‌కు ఓపెన్‌గా సపోర్ట్ చేస్తూ పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు భారీగా పడిపోవడంతో పాటు కంటెంట్ బాలేదంటూ నెటిజన్లు యశ్ ను టార్గెట్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ లాంటి సీనియర్ డైరెక్టర్లు కూడా ఈ సినిమాపై పరోక్షంగా సెటైర్లు వేస్తుండగా, బాలీవుడ్ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.