Aditi Sharma: కాఫీతో మొదలైన గొడవ.. భర్త, అత్త వేధింపులు.. పెళ్లి నగలు ఇవ్వట్లేదు.. గృహహింస కేసు పెట్టిన సీరియల్ హీరోయిన్
భారతదేశం, ఆగస్టు 3 -- Aditi Sharma: 'కలీరీన్', 'రబ్ సే హై దువా', 'అపోలోనా-సప్నోం కీ ఊంచీ ఉడాన్', 'ఖత్రోం కే ఖిలాడీ 14' వంటి పవర్ ఫుల్ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న పాపులర్ సీరియల్ హీరోయిన్ అదితి శర్మ (Aditi Sharma) వ్యక్తిగత జీవితం తీవ్ర సంక్షోభంలో పడింది. తన భర్త అభినీత్ కౌశిక్, అత్త ఊర్మిళా కౌశిక్ (65), ఆడపడుచు కీర్తి కౌశిక్ (29) లపై ఆమె ముంబైలోని గోరేగావ్ పోలీసు స్టేషన్లో గృహహింస కేసు పెట్టింది.
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో హిందీ సీరియల్ హీరోయిన్ అదితి శర్మ తన భర్త, అత్తమామలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. పెళ్లయిన కొన్ని రోజులకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని, బట్టల విషయంలో. చిన్న చిన్న విషయాలకు గొడవపడేవాడని ఆమె తెలిపింది. ఇంటి ఖర్చులు పంచుకోకుండా తన వద్దే డబ్బులు డిమాండ్ చేసేవాడని పేర్కొంది.
పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారు గొలుసులు, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.