భారతదేశం, అక్టోబర్ 6 -- అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్​) గతంలో కేవలం ఖరీదైన లగ్జరీ కార్లకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ, 2025 నాటికి భారతదేశంలోని అనేక ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఈ భద్రతా ఫీచర్లను సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో అందిస్తున్నాయి.

చిన్న సెడాన్ల నుంచి అత్యాధునిక ఎస్‌యూవీల వరకు, కొనుగోలుదారులు ఇప్పుడు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్, ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి సాంకేతికతలను ఆస్వాదించవచ్చు. ఇవన్నీ ప్రమాదాలను నివారించడానికి, డ్రైవర్‌ అలసటను తగ్గించడానికి ఉపయోగపడతాయి.

భారతదేశంలో రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు ధరలో లభిస్తున్న లెవెల్-2 అడాస్​ ఫీచర్స్​ ఉన్న అత్యంత చౌకైన టాప్-5 కార్లు, ఎస్‌యూవీల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

1. హోండా అమేజ్ - అడాస్​తో వస్తున్న అత్యంత చౌకైన కారు

హోండా అమేజ్ భారత...