భారతదేశం, సెప్టెంబర్ 11 -- టాటా నెక్సాన్ ఈవీకి భారీ అప్‌డేట్ లభించింది! ఇప్పుడు ఈ కారులో అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) అనే అధునాతన భద్రతా సాంకేతికతను జోడించారు. దీనితో పాటు సంస్థ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి ప్రీమియం లుక్‌ను అందించే బ్లాక్-అవుట్ డిజైన్‌తో కొత్త డార్క్ ఎడిషన్‌ని కూడా విడుదల చేసింది.
కొత్తగా అప్‌డేట్ అయిన నెక్సాన్ ఈవీ 45 శ్రేణిలో ఉన్నత స్థానంలో ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధరలు ఎంపవర్‌డ్ +ఏ 45 వేరియంట్‌కు రూ. 17.29 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇక డార్క్, రెడ్ డార్క్ ఎడిషన్‌ల ధర రూ. 17.49 లక్షలు.
ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే.
టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ.. "అడాస్ భద్రతా సాంకేతికతను ప్రవేశపెట్టడం, డార్క్ ఎడిషన్‌న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.