Adarsha Kutumbam Release Date: వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్ ఇదే- స్పెషల్ డే-దసరాకు ముందే- పోస్టర్ తో ట్విస్ట్
భారతదేశం, జూన్ 27 -- Adarsha Kutumbam Release Date: వరుస సినిమాలతో జోరు మీదున్న సీనియర్ హీరో వెంకటేష్ కొత్త మూవీ థియేటర్లకు రాబోతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ మామ హీరోగా చేస్తున్న 'ఆదర్శ కుటుంబం' మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇవాళ (జూన్ 27) ప్రకటించారు. ఓ స్పెషల్ డే సందర్భంగా ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
వెంకటేష్- త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్ వచ్చేసింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. అంటే దసరాకు ముందుగానే వెంకీ మామ మూవీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి రానుంది.
''ప్రతి ఫ్యామిలీ గుర్తుంచుకోవాల్సిన డేట్. ఆదర్శ కుటుంబం డోర్లు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న తెరుచుకుంటాయి'' అని వెంకటేష్ తన సోషల్ మీడియాలో పోస్టర్ పంచుకున్నారు.
Published by H...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.