Adarsha Kutumbam: అఫీషియల్.. వెంకీ, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఇదే.. ప్రొడ్యూసర్ ఏమన్నాడంటే?
భారతదేశం, సెప్టెంబర్ 22 -- Adarsha Kutumbam Release Date: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం' సినిమా రిలీజ్ వాయిదా పడింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కావలసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేస్తూ మూవీ లవర్స్‌కి క్షమాపణలు చెప్పారు.
గత కొద్ది రోజులుగా ఆదర్శ కుటుంబం సినిమా పోస్ట్‌పోన్ అవుతుందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఊహాగానాలు జోరుగా సాగాయి. అయితే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ టీమ్ మాత్రం ఈ వార్తలను మళ్ళీ మళ్ళీ ఖండిస్తూ వచ్చింది. కానీ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా, ఆడియన్స్‌కి బెస్ట్ థియేట్రి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.