Aamir Khan Wedding: అమీర్ ఖాన్ చేసిన పనికి నెటిజన్లు షాక్..ఒకే కార్లో ఇద్దరు మాజీ భార్యలు, కాబోయే వైఫ్ తో.. వీడియో వైరల్
భారతదేశం, జూన్ 17 -- Aamir Khan Wedding: బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ (Aamir Khan) వ్యక్తిగత జీవితం, ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్కే. విడాకులు తీసుకున్న తర్వాత కూడా తన మాజీ భార్యలతో ఎంతో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించడం అమీర్ ఖాన్కు మాత్రమే సాధ్యమని బాలీవుడ్ అంటుంటుంది. తాజాగా దీనిని నిజం చేస్తూ ఒక అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
అమీర్ ఖాన్ త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతున్నాడు. వచ్చే జూలై 5న గౌరీ స్ప్రాట్ తో అమీర్ ఖాన్ వివాహం జరగనున్న నేపథ్యంలో, పెళ్లికి ముందే ఆయన తన కాబోయే భార్య, ఇద్దరు మాజీ భార్యలతో కలిసి ఒకే కారులో ప్రయాణించడం ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో అమీర్ ఖాన్ కారు ముందు సీట్లో కూర్చుని కనిపించగా, వెనుక సీట్లో ఆయన కాబోయే భార్య గౌరీ స్ప్రాట్, అమీర్-కి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.