Aamir Khan Love Jihad: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లిపై భజరంగ్ దళ్ రచ్చ.. లవ్ జిహాద్ అంటూ దిష్టిబొమ్మల దహనం
భారతదేశం, జూలై 11 -- Aamir Khan Love Jihad: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్‌గా గౌరీ స్ప్రాట్‌ను పెళ్లాడిన ఆమిర్ ఖాన్ పై హిందూ సంఘాలు, ముఖ్యంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ పెళ్లిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి ఆమిర్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేయడమే కాకుండా, అతనిపై 'లవ్ జిహాద్' ఆరోపణలు చేయడం బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆమిర్ ఖాన్. సోషల్ మీడియాలో ఈ పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ అయిన వెంటనే భజరంగ్ దళ్ నేతలు సీరియస్ అయ్యారు.
భజరంగ్ దళ్ లీడర్ మనోజ్ సోని ఒక అధికారిక ప్రకటన జారీ చేస్తూ.. "ఆమిర్ ఖాన్ వరుసగా హిందూ ఆ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.