భారతదేశం, జూలై 18 -- Aamir Khan: భారతీయ చలనచిత్ర పరిశ్రమను జైలు నుంచే శాసిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా మరోసారి బాలీవుడ్‌ను వణికించింది. ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క స్టార్ హీరో చుట్టూ తిరిగిన ఈ ముఠా పగ, ఇప్పుడు మరో టాప్ ఖాన్ వైపు మళ్లడం బి-టౌన్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. అమీర్ ఖాన్ ను చంపేస్తామంటూ ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి.

జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ అనుచరులుగా చెప్పుకుంటున్న అర్జూ బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ అనే వ్యక్తులు ఫేస్‌బుక్‌లో ఈ వివాదాస్పద పోస్ట్ పెట్టారు. అమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలో మూడో వివాహం చేసుకోవడం ద్వారా 'లవ్ జిహాద్'ను ప్రోత్సహిస్తున్నాడని వారు నేరుగా ఆరోపించారు.

స్టార్‌డమ్ పేరుతో ఇలాంటి పనులను సమాజంలో ప్రమోట్ చేసే వారి నోళ్లు మూయిస్తామని, తమ పద్ధతిలో బుద్ధి చెబుతామని ఆ పోస...