Aakasamlo Oka Tara Trailer: పర్ఫెక్ట్ టైమింగ్.. అదిరేలా ఆకాశంలో ఒక తార ట్రైలర్.. మళ్లీ మ్యాజిక్ చేసిన దుల్కర్ సల్మాన్!
భారతదేశం, నవంబర్ 16 -- Aakasamlo Oka Tara Trailer: ఆకాశంలో ఒక తార ట్రైలర్ ప్రారంభం నుంచే దర్శకుడు పవన్ సాధినేని సినిమా మెయిన్ ప్లాట్‌పై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. పల్లెటూరి వాతావరణం, ఆస్ట్రోనాట్ కావాలనే ఒక సాధారణ యువతి (సాత్విక) అసాధారణ కల, ఆ కలకు తన కుటుంబమే అడ్డుపడటం.. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు అండగా నిలిచే భర్త.. ఇలా ప్రతి ఫ్రేమ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా కట్ చేశారు.
దుల్కర్ సల్మాన్ మరోసారి తన డీసెంట్ అండ్ నేచురల్ యాక్టింగ్‌తో మ్యాజిక్ చేశాడు. ఆకాశంలో ఒక తార సినిమాలో భార్య లక్ష్యం కోసం సమాజాన్ని ఎదిరించే 'గ్రీన్ ఫ్లాగ్' భర్త కృష్ణ పాత్రలో జీవించేశాడు. ఇక ఈ సినిమాతో పరిచయమవుతున్న తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. కళ్లలోని అమాయకత్వం, లక్ష్యం చేరుకోవాలనే కసిని ట్రైలర్లోనే అద్భుతంగా పండించింది.
ఆకాశంలో ఒక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.