8th Pay Commission : 8వ పే కమిషన్.. 2027లో ఉద్యోగుల చేతికి కొత్త జీతాలు?
భారతదేశం, నవంబర్ 12 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు పెరిగిన జీతాలు, పెన్షన్లు చేతికి అందడానికి 2027 వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. 8వ వేతన సంఘం పనులు వేగంగా సాగుతున్నప్పటికీ, సిఫార్సులు తుది రూపు దాల్చి ప్రభుత్వ ఆమోదం పొందేందుకు మరికొంత సమయం పడుతుంది. డిఫెన్స్ సిబ్బంది, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, కేంద్ర పాలిత ప్రాంతాల సిబ్బందితో పాటు న్యాయాధికారులు, వివిధ ప్రభుత్వ విభాగాల ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, సర్వీసు నిబంధనలను ఈ కమిషన్ సమగ్రంగా సమీక్షించనుంది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2025 నవంబర్ 3న 8వ వేతన సంఘాన్ని అధికారికంగా ఏర్పాటు చేసింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ చైర్‌పర్సన్‌గా, ప్రొఫెసర్ పులక్ ఘోష్ తాత్కాలిక సభ్యుడిగా, పంకజ్ జైన్ సభ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.