భారతదేశం, ఏప్రిల్ 13 -- 8th Pay Commission salary : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం కసరత్తు వేగవంతమైంది. ద్రవ్యోల్బణం, మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా జీతాలు ఎంత పెరగనున్నాయనే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో 8వ పే కమిషన్ నిర్ణయించే 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' ప్రాధాన్యత సంతరించుకుంది.
కొత్త పే కమిషన్ అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక వేతనాన్ని (బేసిక్ పే) నిర్ణయించడానికి ఉపయోగించే మల్టిప్లయర్నే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటారు. ఇది కేవలం జీతాలనే కాకుండా పెన్షన్లు, అలవెన్సులను కూడా ప్రభావితం చేస్తుంది.
నిర్ణయించే అంశాలు: దేశంలోని ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు, ఉద్యోగుల అవసరాలు, ప్రభుత్వ ఆర్థిక శక్తిని పరిగణనలోకి తీసుకుని ఈ సంఖ్యను ఖరారు చేస్తారు.
ప్రస్తుత పరిస్థితి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.