భారతదేశం, ఆగస్టు 19 -- వివో వీ60 5జీ ఇటీవల భారత మార్కెట్​లో అడుగుపెట్టి, తన కెమెరా-సెంట్రిక్​ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ కొత్త వీ సిరీస్ మోడల్ ప్రధానంగా ఫొటోగ్రఫీ, ఆకర్షణీయమైన డిజైన్, ఎక్కువ కాలం ఉండే బ్యాటరీపై దృష్టి సారించి సాధారణ వినియోగదారులకు బాగా సరిపోయేలా ఉందని టెక్​ నిపుణులు చెబుతున్నారు. ఈసారి వివో ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌ను కూడా చేర్చింది. దీనితో పెర్ఫార్మెన్స్ కూడా మెరుగుపడింది. అయితే కెమెరా ఫీచర్లతో ఇప్పటికే మార్కెట్​లో ఉన్న ఇతర ఫోన్స్​తో పోలిస్తే, ఇది అంత గొప్పగా పనిచేస్తుందా? ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకోవడానికి, కెమెరా సామర్థ్యాలకు పేరుగాంచిన రియల్‌మీ 15 ప్రో 5జీ మోడల్‌తో వివో వీ60 5జీని పోల్చి, ఈ రెండింటిలో ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

వివో వీ60 5జీ: ఈ ఫోన్ చాలా ఆకర్షణీయమైన ...