భారతదేశం, అక్టోబర్ 12 -- కాంతార చాప్టర్ 1 మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల రికార్డులు తిరగరాస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల వసూళ్లు రాబట్టింది. అయినా ఈ చిత్రానికి లాభాలు రావాలంటే ఎంత రాబట్టాలి? బ్రేక్ ఈవెన్ కు ఎన్ని కోట్ల రూపాయాలు రావాలో? ఇక్కడ చూసేయండి.
ఈ ఏడాది 'కాంతార చాప్టర్ 1' ఒక బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 'ఛావా' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో ఈ ఏడాది భారతీయ చిత్రాలకు మంచి ఆరంభం లభించింది. కానీ ఆ తర్వాత 'సైయారా', 'మహావతార్ నరసింహ', 'లోకః చాప్టర్ 1: చంద్ర', 'L2: ఎంపురాన్' మాత్రమే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించగలిగాయి. అయితే ఈ చిత్రాలలో ఏదీ కూడా అందని ద్రాక్షగా ఉన్న రూ. 1000 కోట్ల మార్కును దాటలేదు. ఈ ఏడాది ఆ మార్కును అందుకునే చిత్రంగా రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' నిలుస్తుందని భావిస్తున్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.