భారతదేశం, ఏప్రిల్ 18 -- 418: వరుస సినిమాలతో జోరుమీదున్న పాపులర్ ప్రొడక్షన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. ఆడియన్స్ ను భయపెట్టేలా హారర్ థ్రిల్లర్ సినిమాను తీసుకొస్తున్నామని ప్రకటించింది. శనివారం (ఏప్రిల్ 18) ఈ మూవీ టైటిల్ ను మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. టైటిల్ డిఫరెంట్ గా ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. తమ కొత్త సినిమాకు '418' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ ను ఇవాళ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు.

''418 రాబోతుంది. ఇది మీ కలలను కాదు పీడకలలను నిజం చేస్తుంది. 418 ది ఫిల్మ్ తో మైత్రీ హారర్ ను తీసుకొస్తుంది. హారర్ మూవీస్ లో నవ్వింది చాలు. ఇక భయపడాల్సిన టైమ్ వచ్చింది'' అని మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ లో ప...