370 Biryani Controversy: రూ.370 బిర్యానీ వివాదంలో కమెడియన్ ప్రణిత్ మోరేపై కేసు- క్రౌడ్ వర్క్ పేరిట హద్దులు దాటితే అంతే!
భారతదేశం, జూన్ 17 -- 370 Biryani Controversy: ఇంటర్నెట్లో ఒక చిన్న వీడియో క్లిప్ ఎంతటి లీగల్ వివాదానికి దారితీస్తుందో చెప్పడానికి తాజా 'రూ.370 బిర్యానీ' వ్యవహారమే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. మహిళల ఆత్మగౌరవాన్ని, మర్యాదను భంగపరిచేలా మాట్లాడిన ఈ కేసులో స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మోరే (Pranit More), హిమాన్షు జంగ్రాలపై పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు.
రూ.370 బిర్యానీ వివాదం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. స్టాండప్ కామెడీ షోకు వెళ్లిన హిమాన్షు జంగ్రా నోరు అదుపు తప్పి మాట్లాడటం కలకలం రేపింది. అందులోనూ ఓ అమ్మాయి గురించి అసభ్యంగా మాట్లాడటం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్రంగా స్పందించడంతో గురుగ్రామ్ పోలీసులు నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
గురుగ్రామ్‌లోని డిఎల్ఎఫ్ ఫేజ్-2 పోలీస్ స్టేషన్లో ప్రణ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.