భారతదేశం, ఆగస్టు 21 -- ప్రతి వ్యక్తి జన్మతేదీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా మనిషి ప్రవర్తన, పేరు ఎలా ఉన్నాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. పుట్టిన తేదీ ఆధారంగానే రాడిక్స్ సంఖ్యను లెక్కిస్తారు.

కొన్ని మూలాంకాలు ఉన్న వ్యక్తులు విజయం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ పరిస్థితులు చక్కబడతాయి. 30 ఏళ్ల తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. ఆ సంఖ్యలు వారు ఎవరు? 30 తర్వాత భారీగా మార్పును చూస్తారు. కలిసి వస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం 8 అవుతుంది. న్యూమరాలజీలో మూలాంకం ఎనిమిదిని శని దేవుడితో ముడిపడి ఉందని చెప్తారు. మూలాంకం 8 ఉన్న వ్యక్తులు తొలి దశలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు.

క...