Hyderabad, జూలై 22 -- ఈ సంవత్సరం, సూర్య గ్రహణం సెప్టెంబర్ 21న ఉంది, కానీ అత్యంత పొడవైన సూర్యగ్రహణం ఆగస్టు 2, 2027న సూర్య గ్రహణం ఉంది. ఇది ఈ శతాబ్దంలో అత్యంత పొడవైన సూర్యగ్రహణం అని చెప్పవచ్చు. ఈ సూర్య గ్రహణం 6 నిమిషాల పూర్తిగా ఉంటుంది. ఈ గ్రహణాన్ని ఎందుకు అంత ప్రత్యేకమైనదిగా చెప్తున్నారు?, ఇది భారతదేశంలో కనిపిస్తుందా వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగస్టు 2, 2027న ఈ సూర్యగ్రహణం ప్రపంచవ్యాప్తంగా చూడవచ్చు. ఈ గ్రహణం సంపూర్ణ గ్రహణంగా ఉంటుంది. ఇది సాధారణ సూర్య గ్రహణం కాదు, ఈ గ్రహణం 6 నిమిషాలు కనిపిస్తుంది, అంటే పగటిపూట 6 నిమిషాలు చీకటిగా ఉంటుంది. పగటిపూట లక్షలాది మంది ఈ గ్రహణ చీకటిని అనుభవించగలరు. ఇదొక ప్రత్యేక ఖగోళ ఘట్టం.

సాధారణంగా సంపూర్ణ గ్రహణాలు సంక్షిప్త దృశ్యాన్ని మాత్రమే చూపుతాయి,మూడు నిమిషాల కన్నా తక్కువ ఉంటాయి. Space.com ప్రకారం, ...