2026 Tata Tigor : కొత్త డిజైన్, ఫీచర్లతో టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్- లాంచ్ ఎప్పుడు?
భారతదేశం, ఆగస్టు 7 -- భారత ఆటోమొబైల్ రంగాన్ని తన సరికొత్త డిజైన్లతో ఏలుతున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్'.. కాంపాక్ట్ సెడాన్ విభాగంలో మరో పెద్ద అడుగు వేయబోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన టాటా టియాగో, టియాగో ఈవీ మోడళ్ల ఘనవిజయం తర్వాత, ఇప్పుడు 'టిగోర్ ఫేస్‌లిఫ్ట్ 2026'ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే కొద్ది వారాల్లో లేదా పండుగ సీజన్ ప్రారంభానికి ముందే ఈ కొత్త సెడాన్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
కొత్త టాటా టిగోర్ విభిన్నమైన విజువల్ మార్పులు, అత్యంత ఆధునికమైన కేబిన్, భద్రతా ఫీచర్లతో రాబోతోంది. అదే సమయంలో ఇంజిన్ పరంగా మునుపటి పెట్రోల్, ఐ-సీఎన్జీ, ఎలక్ట్రిక్ (ఈవీ) ఆప్షన్లను అలాగే కొనసాగించనుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ కంటే ఈ కొత్త టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ చాలా మోడర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.