2026 Maruti Suzuki Baleno : బలెనో సీఎన్జీ ఆటోమేటిక్ లాంచ్- ఏకంగా 34.47 కి.మీ మైలేజ్‌తో!
భారతదేశం, సెప్టెంబర్ 19 -- హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ, తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వాహనదారులకు మారుతీ సుజుకీ తీపి కబురు చెప్పింది. తన అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'బలెనో' సీఎన్జీ వేరియంట్లో సరికొత్తగా ఏఎంటీ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) ఆప్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ ఇటీవలే లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అందుబాటులోకి వచ్చిన బలెనో ఫేస్‌లిఫ్ట్ సీఎన్జీ ఏఎంటీ ప్రారంభ ధరను రూ. 8.32 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కొత్త పవర్‌ట్రెయిన్‌ను డెల్టా, జీటా వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించిన బలెనో సీఎన్జీలో ఇప్పుడు ఆటోమేటిక్ డ్రైవింగ్ వెసులుబాటు లభించడం పట్టణ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.