భారతదేశం, నవంబర్ 3 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా అంచనా వేయవచ్చు. 2025 ఇక త్వరలోనే ముగియబోతోంది, 2026 రాబోతోంది. 2026 రాడిక్స్ సంఖ్యల వారికి బాగుంటుంది. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. మరి మీ రాడిక్స్ సంఖ్య ఆధారంగా 2026 మీకు ఎలా ఉంటుందో తెలుసుకోండి.

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ నెంబర్ 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి 2026లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కష్టాలు తొలగిపోతాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు చేయకుండా చూసుకోండి.

ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 2 అవుతుంది. 2026లో అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స...