భారతదేశం, నవంబర్ 17 -- గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఇక కొత్త సంవత్సరం రాబోతోంది. 2026లో కొన్ని శక్తివంతమైన శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ రాజయోగాలు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని రాశుల వారికి వరం అని చెప్పచ్చు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు, ఎలాంటి రాజయోగాలు ఏర్పడనున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.

2026లో ఈ రాశుల వారు ఎక్కువ ఫలితాలను పొందబోతున్నారు. కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు నాలుగు ముఖ్య రాజయోగాలను తీసుకు రాబోతోంది. అవి హంస మహాపురుష రాజయోగం, బుధాదిత్య రాజయోగం, మహాలక్ష్మి రాజయోగం, గజకేసరి రాజయోగం. ఈ యోగాల ప్రభావం ద్వాదశ రాశుల వారిపై ఉంటుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ప్రత్యేకంగా లాభాలు కలుగుతాయి.

2026లో ఏర్పడబోతున్న ప్రధాన రాజయోగాలు ఇలా ఉన్నాయి. జనవరి 2న గజ...