భారతదేశం, సెప్టెంబర్ 13 -- మణిపూర్​ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం ఇంఫాల్​కు చేరుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2023 భీకర అల్లర్ల అనంతరం మోదీ మణిపూర్​కి వెళ్లడం ఇదే మొదటిసారి.

అంతకుముందు మోదీ శనివారం ఉదయం మిజోరంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....