భారతదేశం, ఫిబ్రవరి 4 -- పిల్లల ప్రాణాలు కాపాడటం కోసం ఓ అంగన్‌వాడీ వర్కర్ తన ప్రాణాలనే పణంగా పెట్టింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా రణ్‌పూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. కన్నతల్లి ప్రేమను మించిన సాహసంతో ఆమె చేసిన పోరాటం ఆ ఊరి పిల్లలకు పునర్జన్మ నిచ్చింది. కానీ ఆమె మాత్రం ప్రాణాలు కోల్పోయింది.
మాడవదా పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో పిల్లలంతా ఆడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఒక్కసారిగా తేనెటీగల దండు ఆ పిల్లలపైకి దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో అర్థం కాక పిల్లలు హాహాకారాలు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వంట మనిషి కంచన్ బాయి మేఘవాల్ ఏమాత్రం ఆలోచించలేదు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసినా వెనకాడలేదు.
దగ్గరలో ఉన్న టార్పాలిన్ పట్టాలు, చాపలను తీసుకుని ఒక్కో పిల్లలని వాటితో కప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.