భారతదేశం, జూన్ 7 -- ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అలర్ట్! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ని విడుదల చేసింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'సి' & 'డి' ఎగ్జామినేషన్, 2025 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ssc.gov.in ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ లింక్ని పొందవచ్చు.
ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామ్ 2025కి దరఖాస్తుకు చివరి తేదీ 2025 జూన్ 26 అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 27 జూన్ 2025. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 261 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫారంలో సవరణలు చేయడానికి జులై 1 నుంచి జులై 2, 2025 వరకు అవకాశం ఉంది.
సవరించిన/ సరిదిద్దిన దరఖాస్తును తొలిసారి తిరిగి సబ్మిట్ చేయడానికి రూ.200, రెండోసార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.