100 Cr Movies: మొదటి రోజే రూ.100 కోట్ల క్లబ్.. బాక్సాఫీస్‌ను ఊడ్చేసిన టాలీవుడ్ హీరోలు వీరే.. ప్రభాస్ నుంచి చరణ్ వరకు!
భారతదేశం, జూన్ 5 -- 100 Cr Movies: తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు ప్రాంతీయ పరిధులను దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఒకప్పుడు సినిమా మొత్తం రన్ బేస్ మీద సాధించే రూ.100 కోట్ల మైలురాయిని, నేడు మన టాలీవుడ్ హీరోలు కేవలం ఒకే ఒక్క రోజులో ఊడ్చేస్తున్నారు. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల హవా ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి తొలి రోజు కలెక్షన్లే నిదర్శనం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నయా రికార్డు అందుకున్నాడు. తన కెరీర్ లో సోలో హీరోగా ఫస్ట్ టైమ్ తొలి రోజే రూ.100 కోట్ల కలెక్షన్ల రికార్డును నమోదు చేశాడు. పెద్దితో సరికొత్త చరిత్ర లిఖించాడు. అయితే రామ్ చరణ్ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ మూవీకి ఈ ఘనత అందుకోవడం విశేషం.
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యధిక సార్లు తొలి రోజే వంద కోట్ల మైలురాయిని దా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.