భారతదేశం, జూన్ 24 -- మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఒక థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ సోమవారం అర్థరాత్రి కీలక మలుపులు తిరిగాయి. తమ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయడంతో.. ప్రతీకారం తీర్చుకునేందుకు, ఖతార్‌లోని అగ్రరాజ్య మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. వాస్తవానికి ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను అత్యంత ఆందోళనకు గురిచేశాయి. కానీ.. దాడులు ముగిసిన కొద్దిసేపటికే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఒక కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమలవుతుందని తెలిపారు. ఫలితంగా, 12 రోజుల యుద్ధానికి ముగింపు పడినట్టు వెల్లడించారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్లను ఉపయోగించి.. గత శనివారం అర్థరాత్రి ఇరాన్‌లోని 3 కీలక అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే (పూర్తి వివర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.