'ఫిట్‌గా పాశ్చాత్య దేశాల వృద్ధులు- మన అంకుల్స్ మాత్రం పొట్టలు పెంచుతున్నారు!'
భారతదేశం, సెప్టెంబర్ 10 -- 80 ఏళ్లు దాటినా కొందరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఎవరిపైనా ఆధారపడకుండా జీవిస్తుంటే, మరికొందరు వయసుతో పాటు శారీరక శ్రమను పూర్తిగా తగ్గించేస్తుంటారు. సరిగ్గా ఈ వ్యత్యాసాన్నే ప్రముఖ ఫిట్నెస్, వెయిట్ లాస్ కోచ్ రాజన్ తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా వెలుగులోకి తెచ్చారు. భారతదేశానికి చెందిన వృద్ధులకు.. (అంకుల్స్) ఇంగ్లాండ్‌లోని వృద్ధుల శరీర ఆకృతి, ఆరోగ్యం పట్ల వారికున్న శ్రద్ధను పోలుస్తూ ఆయన పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే, భారతీయులందరూ అనారోగ్యంగా ఉన్నారనో లేదా ఇంగ్లాండ్‌లోని వారంతా అత్యంత ఫిట్‌గా ఉన్నారనో చెప్పడం తన ఉద్దేశం కాదని రాజన్ స్పష్టం చేశారు. కేవలం సమాజంలో ఉన్న అవగాహనా లోపాన్ని, వ్యాయామ ప్రాధాన్యతను ఎత్తిచూపడానికే ఈ పోలిక అని ఆయన వివరించారు.
రాజన్ షేర్ చేసిన వీడియోలో 80 ఏళ్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.