'ఏఐ చీటింగ్' భయం.. దేశంలో ఆఫ్‌లైన్ రిక్రూట్మెంట్ కోసం ఎగబడుతున్న కంపెనీలు!
భారతదేశం, నవంబర్ 18 -- కృత్రిమ మేధ (ఏఐ) కార్పొరేట్ కార్యాలయాల పనితీరును సమూలంగా మార్చేస్తోంది. కానీ అదే ఏఐ ఇప్పుడు కంపెనీల నియామక ప్రక్రియను (రిక్రూట్మెంట్) తిరిగి పాత రోజుల వైపు నడిపిస్తోంది. ఆన్‌లైన్ పరీక్షల్లో విద్యార్థులు చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ ఉపయోగించి సమాధానాలు రాస్తున్నారన్న అనుమానాలు భారత కంపెనీల్లోని రిక్రూటర్లలో బలపడ్డాయి. దీనితో వర్చువల్ ఇంటర్వ్యూలకు స్వస్తి చెప్పి, నేరుగా క్యాంపస్‌లకు వెళ్లి అభ్యర్థులను ముఖాముఖి (ఇన్-పర్సన్) పరీక్షించే పాత పద్ధతినే కంపెనీలు మళ్లీ ఎంచుకుంటున్నాయి.
2027 బ్యాచ్ విద్యార్థుల కోసం అధిక సంఖ్యలో కంపెనీలు నేరుగా క్యాంపస్‌లకు వచ్చి పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని ఐఐటీ జోధ్‌పూర్, ఐఐటీ పట్నా, ఐఐటీ రోపార్, ఐఐటీ మండి, ఐఐటీ ఇందౌర్ ప్లేస్‌మెంట్ బృందాలు 'మింట్'కు వెల్లడించాయి. కరోనా మహమ్మారి త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.