భారతదేశం, ఫిబ్రవరి 14 -- టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక ఏమో ఏమో ఇది అంటున్నాడు. తనకో లవర్ కావాలని ఎదురు చూస్తున్నాడు. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా కబుర్లే ఇవన్నీ. రోషన్ హీరోగా 'ఏమో ఏమో ఇది' మూవీ తెరకెక్కుతోంది. ఇదో లవ్ స్టోరీగా బిగ్ స్క్రీన్ పైకి రాబోతుంది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు (ఫిబ్రవరి 14) ఏమో ఏమో ఇది టైటిల్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో రోషన్ మేక, ప్రీతి ముకుందన్ హీరో హీరోయిన్లు. ఈ సినిమాకు శైలేష్ కొలను డైెరెక్టర్. హిట్ వంటి వైలెన్స్ ఫ్రాంఛైజీ సినిమాల తర్వాత డైరెక్టర్ శైలేష్ కొలను లవ్ స్టోరీగా ఏమో ఏమో ఇది మూవీని తెరకెక్కిస్తున్నాడు. అతను హింస నుంచి ప్రేమ వైపు రూట్ మార్చడం గమనార్హం. ఈ మూవీని రొమాంటిక్ కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.